శ్రీ శ్రీ శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి పండగ తొలిఏళ్ల సంబరాలలో ఆలయ ధర్మకర్త పట్చిమ ఎమ్మెల్యే గణబాబు

శ్రీ శ్రీ శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి పండగ తొలిఏళ్ల సంబరాలలో ఆలయ ధర్మకర్త పట్చిమ ఎమ్మెల్యే గణబాబు

గోపాలపట్నం: వి న్యూస్ :మే 1:

గోపాలపట్నం గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి పండగ సందర్భంగా తొలిఏళ్ల సంబరాలలో ఆలయ ధర్మకర్త పట్చిమ ఎమ్మెల్యే గణబాబు పాల్గొని అమ్మవారి ప్రతిమలతో గోపాలపట్నం నూకాలమ్మ తల్లి దేవాలయం దగ్గర నుంచి పైడితల్లి అమ్మవారి గుడి వరకు ఊరేగింపుగా వెళ్లారు.