లోకేష్ బాబు యువగలం పాదయాత్ర కు సంఘీభావ పాదయాత్రను విజయవంతం చేయండి.

లోకేష్ బాబు యువగలం పాదయాత్ర కు సంఘీభావ పాదయాత్రను విజయవంతం చేయండి.... 

భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు

భీమిలి: వి న్యూస్ :మే 13: 

భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు అధ్యక్షతన నియోజకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు మన యువ నేత నారా లోకేష్ బాబు చేపట్టిన యువగలం పాదయాత్ర 100 రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా వారి పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ నియోజకవర్గంలో చేపడుతున్న సంఘీభావ పాదయాత్రకు రూపకల్పన చేసుకోవటం కోసం అత్యవసర సమావేశం నిర్వహించి తగు సలహాలు సూచనలతో పాదయాత్ర రూట్ మ్యాప్ నిర్ణయించి విజయవంతంగా పాదయాత్రను పూర్తి చేసే విధంగా దిశా నిర్దేశం  చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారితోపాటు రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు విశాఖ పార్లమెంట్ రైతు ప్రధాన కార్యదర్శి భీమిలి రూరల్ పార్టీ మండల అధ్యక్షులు డి ఏ ఎన్ రాజు రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు కసిరెడ్డి దామోదర్ రావు మూడో డివిజన్ కార్పొరేటర్ గంట అప్పలకొండ విశాఖ పార్లమెంట్ అధికార ప్రతినిధి దాసరి శ్రీనివాసరావు రాష్ట్ర టి ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ విశాఖ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పిట్ట సురేష్ సెక్రెటరీ బోడపూడి దొరబాబు విశాఖ పార్లమెంట్ సెక్రటరీ సరగడ అప్పారావు సెక్రెటరీ నాగోతి సూర్యప్రకాష్ విశాఖ పార్లమెంట్ యువత ఉపాధ్యక్షులు గన్రెడ్డి రమేష్ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు బోయి రమాదేవి ఉపాధ్యక్షురాలు వాసుపల్లి పోలమ్మ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు పతివాడ రాంబాబు నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు తాట్రాజ్ అప్పారావు జనరల్ సెక్రెటరీ గుండు గోవిందరావు( చిన్నబాబు) ఉపాధ్యక్షులు కంటబోతు ఎర్రి నాయుడు నియోజకవర్గ యువత అధ్యక్షులు షినగం రామకృష్ణ ఉపాధ్యక్షులు పాసి త్రినాథ్ కుమార్ జనరల్ సెక్రెటరీ దంతులూరి సిద్ధార్థ వర్మ ఆనందపురం మండల పార్టీ ప్రెసిడెంట్ బొద్దాపు శ్రీనివాస జీవీఎంసీ 1,4,5, వార్డు పార్టీ అధ్యక్షులు తమ్మిన సూరిబాబు, పాసి నర్సింగరావు, నాగోతి సత్యనారాయణ, గొట్టిపిల్లి ఎంపీటీసీ దొంతల కనకరాజు సీనియర్ నాయకులు చిలకా నర్సింగరావు ఎల్ వి ప్రకాష్ ఒకటో వార్డు తెలుగు యువత అధ్యక్షులు గరే సదానంద విశాఖ పార్లమెంట్ సెక్రెటరీ పిల్ల రాజేష్ తదితర నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.