ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సవాల్

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సవాల్

ఉత్తరాంధ్ర: వి న్యూస్ మే 4 

వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు

ఉత్తరాంధ్రకు వైసీపీ ఏం చేసిందో చెప్పాలన్నారు

రుషికొండకు బోడిగుండు తప్ప.. ఉత్తరాంధ్రకు ఏం అభివృద్ధి చేశారని మండిపడ్డారు

రాష్ట్రంలో నాలుగేళ్ళ కాలంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు

చర్చకు రావాలని సీఎంకు సవాల్ విసిరారు. డిఫెన్స్ ఎయిర్ పోర్ట్, సాధారణ ఎయిర్ పోర్ట్‌కు మధ్య తేడా 

జగన్‌కు తెలియదన్నారు జీఎంఆర్ చంద్రబాబుకు బినామీ అని విమర్శలు చేశారు మర్చిపోయారా అని అన్నారు