అల్లూరి జిల్లా నూతన డిప్యూటీ డీఈవోగా చెలయ్య

అల్లూరి జిల్లా నూతన డిప్యూటీ డీఈవోగా చెలయ్య

అల్లూరి సీతారామరాజు జిల్లా వి న్యూస్ మే 4 :-

క్రొత్త జిల్లా ఏర్పడినా తరువాత, మొట్ట మొదటి ఏజన్సీ డిప్యూటీ డిఈఓ గా నియమించబడటం పై పలువురు అభినందించారు.

జిల్లా పునర్విభజన తరువాత ఏర్పడిన మొట్ట మొదటి జిల్లా, ఉప విద్యాశాఖాధికారిగా నియమితులయ్యారు.

ముంచంగిపుట్టు మండలం లోని విద్యా శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. హుకుంపేట మండలం రాప్ప పంచాయతీ గొంది రాప గ్రామంనికి సామాన్య కుటుంబలో పుట్టి ఉన్నత స్థాయికి చేరడంతో తోటి ఉపాధ్యాయులు పలువురు నేతలు అభినందించారు.అనంతరం ఏజన్సీ డిప్యూటీ డిఈఓ గా సోమేలి చెల్లయ్య మీడియా తో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో విద్య వ్యవస్థ పై పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.నాకు ఏజన్సీ డిప్యూటీ డిఈఓ గా నియమించి ప్రభుత్వ అధికారులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.