పాత నేరస్తుడు జాతీయ రహదారిపై అనుమానాస్పద మృతి!

పాత నేరస్తుడు జాతీయ రహదారిపై అనుమానాస్పద మృతి!

మధురవాడ: వి న్యూస్ :మే 4

మధురవాడ స్వత్రంత్రనగర్ కాలనీ కి చెందిన గెదల భరత్ గా గుర్తించిన పోలీసులు.

శ్రీకాకుళం నుంచి ప్రవేట్ ట్రావెల్స్ బస్సు లో వస్తుండగా మార్గం మధ్య లో బుడిమురి సమీప జాతీయ రహదారిపై మృతదేహం.

అనేక అనుమానాలు తావిస్తున్న ఘటన

 సిసి కెమెరాలు పరిశీలిస్తున్న పోలీసులు

మృతుడి పై విశాఖలో పలు పోలీస్ కేసులు నమోదు

ప్రస్తుతం పీఎంపాలెం క్రైం పోలీసు స్టేషన్లో సస్పెట్ షీట్!

అన్ని కోణంలో విచారణ చేపట్టిన లావేరు పోలీసులు

మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రి కి తరలింపు.