కే నగరపాలెం సచివాలయంలో ఆందోళన చేపట్టిన జగనన్న ఇళ్ల లబ్ధిదారులు.
కే నగరపాలెం : వి న్యూస్ మే 17 :జగనన్న ఇళ్ళు కళ యేనా అంటున్న కే నగరపాలెం జగనన్న ఇళ్ల లబ్ధిదారులు.
అప్పు చేసి సగం ఇళ్ళు కట్టుకుని మధ్యలో నిర్మాణం ఆపేసిన అధికారులు.
వడ్డీలు కట్టలేక ఇళ్ళు పూర్తి నిర్మాణం చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు.
కె.నగర పాలెం సచివాలయాన్ని ముట్టడించిన జగనన్న ఇళ్ళ స్థలాల లబ్ధిదారులు. రెండేళ్ళ కిందట మంజూరు చేసిన ఇళ్ళను వేగంగా కట్టాలని అధికార్లు ఒత్తిడి చేయడంతో 4, 5 లక్షలు అప్పులు చేసి సగం ఇళ్ళు నిర్మించామని..ఏడాది కిందట నల్ల మారమ్మ ఆలయం వద్ద 117 మందికి కేటాయించిన స్థలాలు పై ఓ వ్యక్తి కేసు వేశారని చెప్పి నిర్మాణాలు చేయవద్దని చెప్పిన అధికార్లు కాలం గడుస్తున్నా దీనిపై ఏమి తేల్చడం లేదని.. తాము ఇంకా ఎంత కాలం ఇళ్ళు లేకుండా వుండాలని, సగం నిర్మాణం చేసినవి పూర్తి చేయకపోవడం తో పాడయ్యి పోతున్నామని ఇళ్ళ నిర్మా ణానికి చేసిన అప్పులకు వడ్జిలు కట్టలేక ఆర్థికంగా చస్తున్నామని ఆలా ఇబ్బందులు పడి రొజూ చచ్చేబదులు సమస్య పరి ష్కరించకుంటే ఉరేసుకుని లే అవుట్ లోనే చస్తామని హెచ్చరించారు.