బీచ్ లో ప్రియురాలని హత్య చేసి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన ప్రియుడు గోపాల్

బీచ్ లో  ప్రియురాలని హత్య చేసి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన ప్రియుడు గోపాల్....

బీచ్ : వి న్యూస్ :మే 20 

శ్రావణి గోపాల్ ఇద్దరు  గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు...

తన లవర్ శ్రావణి వేరొకరితో చనువుగా ఉంటుందని  తట్టుకోలేక పోయిన ప్రియుడు...

శుక్రవారం అర్ధరాత్రి గోకుల్ పార్క్ బీచ్ వద్ద ప్రియురాలు శ్రావణిని  గొంతు నిలిపి చంపేసిన ప్రియుడు గోపాల్..

గాజువాక పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ప్రియుడు గోపాల్..