పవన్కళ్యాణ్ ప్రజా పక్షం, ప్రజల శ్రేయస్సుకొరకు జనసేన

పవన్కళ్యాణ్ ప్రజా పక్షం, ప్రజల శ్రేయస్సుకొరకు జనసేన 

పవన్ కళ్యాణ్: వి న్యూస్ : మే 14

పవన్ కళ్యాణ్ మద్దతిస్తే గెలిచినోళ్లు,, తీరు నచ్చక చావు దెబ్బ కొడితే డిపాజిట్లు కూడా పోగొట్టుకున్నోళ్లు.. ప్రతి పక్ష హోదా వున్నా ఏదిక్కులేక అలమటించినోళ్లు,, "40" ఏళ్లు అనుభవం ఉన్న వెక్కి వెక్కి ఏడ్చినోళ్లు పవన్ కళ్యాణ్ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ఇప్పటం సభలో చెప్పేవరకు రాష్ట్రం లో దాక్కుని,, దాక్కుని!! బ్రతికేసినోల్ల...ఫ్యూచర్ లో జనసేనని దెబ్బ కొట్టేసేది?? మనం కొట్టిన దెబ్బకి మళ్ళీ మనం దయదలచి పేరు ప్రస్తావిస్తే తప్ప కొలుకోలేక అడ్రెస్ లేని అనామకుల్లా బ్రతికినోళ్లని చూసి.. బయపడిపోతున్న అపరమేధావులకి టీడీపీ మీద కోపమా!!! వైసీపీ మీద ప్రేమనా??? జనసేన ఒంటరీగావెళ్లాలి అనేది వైసీపీ మేలుకోరేనా రాష్ట్రం నాశనం అయినా పర్వాలేదా..??? ప్రజా క్షేమం తో పని లేదా!?మరి ఒంటరి గా వెళ్తే సీఎం చేసేసే వాళ్లే అయితే 2019 లో ఒంటరి గా వెళ్తే ఎందుకు గెలిపించలేదు.. ఒక్క సీట్ లేకపోయినా ప్రజల మధ్య ప్రజా ఉద్యమాలు చేస్తూ కరోనాని కూడా దీటుగా ఎదిరిస్తూ ప్రజా సేవలో వేళ్లు వూనుకున్న మనల్ని కాదని.. మన నాయకుడు చేసే శాసనాన్ని మార్చగల తోపు ఎవ్వడు ఈ రాష్ట్రం లో ... కమ్మ అనో, రెడ్డి అనో,, పొత్తు అనో, తాకట్టనో కాదు రాష్ట్రం లోని ప్రజల క్షేమం కోసం మాత్రమే జనసేన పార్టీ పెట్టారు.. అసహాయులకు గొంతుక ఇచ్చారు... సమాజ శ్రేయస్సుకోరే ప్రతి మనిషికి ఒక బలమైన వేదిక ఇచ్చారు పవన్ కళ్యాణ్.. తన మాట నిజం తన మనస్సు మానవత్వం తన ఆలోచన ప్రజా క్షేమం తన మార్గం ధర్మ సూత్రం అంత ఉన్నత హృదయాన్ని మహోన్నతం సంస్కారాన్ని అనుసరించే నిబద్ద జనసేన శ్రేణులం అయిన మనం అంచెలంచెలుగా బలపడి జనసేనానికి అండగా నిలబడుతుండగా వాడైనా, వీడైనా,ఎవడు దెబ్బకొట్టగలడు జనసేనని...నమ్మి నాయకుడి వెంట నడిచే వాడే జన సైనికుడు జయహో జనసేన