అప్పన్న స్వామి పుణ్యక్షేత్రంలో అవగాహన సదస్సు కార్యక్రమం: గోపాలపట్నం ఎస్సై శ్రీనివాస్
సింహాచలం, వి న్యూస్ ప్రతినిధి మే 6 :
సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఈరోజు నిర్వహించినటువంటి శుభ్రత ట్రాఫిక్ రూల్స్ గోపాలపట్నం పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్
సింహాచలం సింహాద్రి అప్పన్న దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ట్రాఫిక్ అవగాహన సదస్సు అనే కార్యక్రమం ప్రారంభించారు వాహనదారులు డ్రైవింగ్ చేసినప్పుడు ఎలిమెంట్ ధరించి తగన జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ నిబంధన ప్రకారం వాహనాలు నడిపి రక్షణ పొందాలని గోపాలపట్నం ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ సూచించారు.