జాతీయ రికార్డ్ కార్యక్రమంలో ఎస్ ఎస్ జె ఫౌండేషన్ కు మెమెంటో

జాతీయ రికార్డ్ కార్యక్రమంలో ఎస్ ఎస్ జె ఫౌండేషన్ కు మెమెంటో

అల్లూరి జిల్లా,పాడేరు వి న్యూస్ న్యూస్ మే 1 :-

విజయనగరంలో  రెవెన్యూ హోమ్ హలో లో జరిగినటువంటి  జాతీయా రికార్డ్ 175 వ సారి బొడ్డేపల్లి రామకృష్ణారావు రక్తదానం కార్యక్రమంలో... ఎస్ ఎస్ జె ఫౌండేషన్ తరపున అ ఫౌండేషన్ ఫౌండర్  శ్రీహర్ష  జనపరెడ్డి  పాల్గొని... బొడ్డేపల్లి రామకృష్ణారావుకు  ఎస్ ఎస్ జె ఫౌండేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ తర్వాత  ఎస్ హెచ్ జె  ఫౌండేషన్ చేసినటువంటి కార్యక్రమాలకు గాను గుర్తిస్తూ     ఆ ఫౌండేషన్...ఫౌండర్ అయిన  శ్రీహర్ష జనపరెడ్డి కు బొడ్డేపల్లి రామకృష్ణారావుకు చేతుల మీదుగా  సన్మానం తో పాటు మెమొంటో అందజేశారు. ఇకముందు ఇలానే స్వచ్ఛంద సేవ చేసుకుంటూ  ప్రజలకు అందుబాటులో ఉండాలని  ఆయన అన్నారు.