సి పి ఐ పార్టీ ఆద్వర్యంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి

 సి పి ఐ పార్టీ ఆద్వర్యంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి

మధురవాడ వి న్యూస్ 

స్వతంత్ర పోరాట యోధుడు మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి సందర్భంగా మధురవాడ ఏరియా సి పి ఐ పార్టీ ఆద్వర్యంలో స్వతంత్ర నగర్ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కి పూలమాలలు వేసి నీవళ్ళలు అర్పించారు.

ఏరియా కార్యదర్శి వాండ్రాసి సత్యనారాయణ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు మన విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంకి గ్రామంలో జన్మించి ఎన్నో పోరాటాలు చేసే వారు గిరిజనులు హక్కుల కోసం గిరిజనులు బానిస బ్రతుకులు కోసం ఎన్నో పోరాటాలు చేసేవారు. బ్రిటిష్ వారిన్ని గడగడ లాడించినటువంటి అల్లూరి సీతారామరాజు నర్సీపట్నం జిల్లా కేడి  పేట వద్ద తెల్లవారుజామున సూర్యు నమస్కారము చేస్తూనటువంటి  అల్లూరి సీతారామ రాజును బ్రిటిష్ వారి చుట్టు ముట్టి ఎటువంటి ఆయుధములు, విల్లంబులు లేని సమయంలో ఆయనను హతమార్చారు అన్ని అన్నారు ఈ కార్యక్రమంలో సి పి ఐ పార్టీ నాయకులు జి వేలంగణరావు, ఎమ్ ఎ భేగం, త్రినాధ్, కుమార్, శివ  తదితరులు పాల్గొన్నారు.