ప్లేట్లెట్స్ అవసరమైన రామారావు కి ప్లేట్లెట్స్ సమకూర్చిన గ్రేటర్ వెలమ సంక్షేమ సంఘం సభ్యులు.

ప్లేట్లెట్స్ అవసరమైన రామారావు కి ప్లేట్లెట్స్ సమకూర్చిన గ్రేటర్ వెలమ సంక్షేమ సంఘం సభ్యులు.

మధురవాడ: వి న్యూస్ :ఏప్రిల్ 27: 

గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు చలుమూరి నాయుడు బాబు ఆధ్వర్యంలో  శ్రీకాకుళం వాస్తవ్యులు పల్లి రామారావు బ్లడ్ క్యాన్సర్ తో ఇబ్బంది పడుట వలన వారికి వైట్ ప్లేట్లెట్స్ కావాలని వారి కుటుంబ సభ్యులు గ్రేటర్ వెలమ సంక్షేమ సంఘ సభ్యులకు తెలియపరచగా . వెంటనే గ్రేటర్ వెలమ సంక్షేమ సంఘ కమిటీ సభ్యులు స్పందించి ప్లేట్లెట్స్ ఏర్పాటు చేసారని తెలిపారు. సంఘం సభ్యులుశుక్రవారం గ్రేటర్ వెలమ సంక్షేమ సంఘ కమిటీ సభ్యులు మరియు ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.ఎస్ .నాయుడు, గ్రేటర్ వెలమ సంక్షేమ సంఘ కమిటీ అధ్యక్షులు చలుమూరు నాయుడు బాబు, గౌరవ అధ్యక్షులు బండారు అనిల్ కుమార్,ప్రధాన కార్యదర్శి దొగ్గ. దుర్గాప్రసాద్, కోశాధికారి సిరిపురపు గౌరీ శంకర్, కమిటీ సభ్యులు పల్లి రామారావు ని పరామర్శించి ఈ సందర్బంగా రామారావు కుటుంబానికి  అండగా ఉంటామని భరోసా నిచ్చారు . ఈ  కార్యక్రమంలో సురెడ్డి సత్యనారాయణ,బైపురెడ్డి రమేష్ నాయుడు,దొగ్గ. గణేష్,చీపురుపల్లి సత్యప్రసాద్ పాల్గొన్నారు.