పందులను నిర్మూలించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి: కోరాడ అప్పలస్వామి నాయుడు

పందులను నిర్మూలించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి: కోరాడ అప్పలస్వామి నాయుడు 

వేములవలస:వి న్యూస్ :ఏప్రిల్ 29

వేములవలస పంచాయతీ లో ఎక్కడ చూసినా స్వైర విహారం చేస్తున్న పందులు,ప్రజలకు అనారోగ్య సమస్యలు.పంటలు, మొక్కలు వేసుకున్న వారికి నష్టం కలిగిస్తున్నాయి. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు పంచాయతీ సెక్రటరీ కి తెలియజేసిన ఇంతవరకు పంచాయతీ వారు పెద్దగా చర్యలు తీసుకోలేదు, పందులు పెంచుతున్న వారిపైన, గ్రామంలో పందులు సంచారం లేకుండా చేసి,ఉన్నతధికారులు ప్రజల ఇబ్బందులను గుర్తించి ప్రజల ఆరోగ్యానికి సహకరించాలని ప్రజల తరుపున పత్రికా ముఖంగా అధికారులు పందులు సంచారం పై చర్యలు తీసుకుని పందులను నిర్మూలించాలని వైఎస్సార్సీపీ నాయకులు వేముల వలస మాజీ సర్పంచ్ కోరాడ అప్పలస్వామి నాయుడు కోరుతున్నారు.