వైసీపీకి బిగ్ షాక్.. బాలినేని రాజీనామా.
అమరావతి: వి న్యూస్ :ఏప్రిల్ 29
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్గా ఉన్న బాలినేని ఆయా పదవులకు రాజీనామా చేశారు.
ఇటీవల జగన్ పర్యటనలో బాలినేనికి తీవ్ర అవమానం జరిగిన విషయం తెలిసిందే.
మంత్రివర్గ విస్తరణలో ఆయనను పదవి నుంచి తప్పించినప్పటి నుంచి బాలినేని అసంతృప్తితో ఉన్నారు.