సముద్ర కెరటాలలో చిక్కుకొని 10తరగతి విద్యార్థి మృతి.

సముద్ర కెరటాలలో చిక్కుకొని 10తరగతి విద్యార్థి మృతి.

మధురవాడ: వి న్యూస్ :ఏప్రిల్ : 29

మధురవాడ ఐటి హిల్స్ ఎదురుగా ఉన్న సముద్రంలో.. మధురవాడ టైలర్స్ కాలనీకి చెందిన రామపాత్రుని చరణ్ (15) కెరటాలకు మృతి చెందాడు.ఇటీవలే పదవ తరగతి పరీక్షలు వ్రాసిన చరణ్. 6గురు స్నేహితులతో కలిసి  సముద్ర స్నానికి వెళ్లినట్టు సమాచారం.ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పీ.ఎం.పాలెం పోలీసులు.