తెల్ల రేషన్ కార్డుదారులకు కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యం యధావిధిగా పంపిణీ చేయాలి:గంటా శ్రీనివాసరావు
విశాఖ లోకల్ న్యూస్:ఉత్తర నియోజకవర్గ ప్రతినిధి
మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం సీతమ్మధార ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో కి తెల్ల రేషన్ కార్డుదారులకు కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యం యధావిధిగా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత,, జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొయిలాడ వెంకటేష్,, జిల్లా పార్టీ కార్యదర్శి బొడ్డేపల్లి లలిత,, జిల్లా పార్టీ కార్యదర్శి జాన్,, జిల్లా పార్టీ తెలుగు మహిళా కార్యదర్శి కె అప్పలనర్సమ్మ, ,,జిల్లా పార్టీ తెలుగు మహిళా కార్యదర్శి సౌజన్య,,, మాజీ కార్పొరేటర్ పొలమరశెట్టి శ్రీనివాసరావు, 25వ వార్డు ప్రెసిడెంట్ నమ్మి రవి కుమార్, కోనేటి సురేష్, 43వ వార్డు ప్రెసిడెంట్ బొడ్డేటి మోహన్, 44వ వార్డు ప్రెసిడెంట్ కాళ్ళ గౌరీ శంకర్ నాయుడు, 45వ వార్డు ప్రెసిడెంట్ భరణికాన రాజు, సెక్రటరీ నరేంద్ర, ఐటిడిపి నరేష్, 46వ వార్డు ప్రెసిడెంట్ పుక్కళ్ళ పైడికొండ, రామలక్ష్మి, 47వ వార్డు చెంగల శ్రీను, 48వ వార్డు ప్రెసిడెంట్ గొర్లి అప్పారావు, 50వ వార్డు ప్రెసిడెంట్ సనపల వరప్రసాద్, 54వ వార్డు ప్రెసిడెంట్ కుట్టా కార్తీక్ విశాఖ ఉత్తర నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు