బి టి ఏ ( బహుజన టీచర్స్ అసోసియేషన్) విశాఖ జిల్లా నూతన కమిటీ అధ్యక్షులు గా ఎన్నికై న గండి ప్రకాష్ బాబు కు సన్మానO.
చంద్రంపాలెం:
బి టి ఏ ( బహుజన టీచర్స్ అసోసియేషన్) విశాఖ జిల్లా నూతన కమిటీ అధ్యక్షులు గా ఎన్నికై న గండి ప్రకాష్ బాబు కు చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత విద్యామండలి పాఠశాలలో బుధవారం స్కూల్ ఉపాద్యాయులు మరియు తల్లిదండ్రుల కమిటీ సభ్యులు కలసి గండి ప్రకాష్ బాబు కి సన్మానించారు. ఈసందర్భంగా గండి ప్రకాష్ బాబు మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని తెలుపుతూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు...