అన్నా - చెల్లెళ్ల అనుబంధం అనేది విడదీయ లేని ఋణానుబంధం - ఇది అనురాగం, ఆప్యాయతలతో కూడిన ప్రత్యేక బంధం!
అన్నా - చెల్లెళ్లు తమ అమూల్యమైన జ్ఞాపకాలతో జీవించేందుకు ఆ సర్వేశ్వరుడు సృష్టించిన ఈ పండుగే రక్షక బంధన్!
మన దృష్టిలో ఈ ప్రపంచంలోనే అన్నా - చెల్లెళ్ళ అనుబంధం ఓక తీయటి అనుభూతి, ఓక అపూర్వ కలయిక. ఇది వెలకట్టలేని అనురాగం, ఆప్యాయతలు కలబోసిన ఋణానుబంధం. తమ చెల్లెళ్ళు ఎక్కడ వున్న ఎంతటి ఉన్నత స్థానంలో వున్న సుఖ:సంతోషాలతో నిండు, నూరేళ్లు వర్ధిల్లాలని ప్రతి అన్నయ్యలు మనసా, వాచ, కర్మణ కోరుకుంటారు. ఇలాంటి రాఖీ పౌర్ణమి సందర్భంగా విశాఖ లోకల్ న్యూస్ అందిస్తుంది ప్రతి అన్నా చెల్లెళ్లకు రక్షాబంధన్ శుభాకాంక్షలు.