కొమ్మాది జంక్షన్ వద్ద లారీ ఢీకొని ఒకరు మృతి.

కొమ్మాది జంక్షన్ వద్ద లారీ ఢీకొని ఒకరు మృతి.

కొమ్మాది జంక్షన్:

కొమ్మాది జంక్షన్ సిగ్నల్స్ కూడాలి ప్రధాన రహదారిపై లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొని అక్కడికక్కడే ఒకరు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పి ఎమ్ పాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు మృతిచెందిన వ్యక్తి మధురవాడకు చెందిన ఎడ్ల లక్ష్మణ రావు గా గుర్తించిన పోతినమ్మల్లయ్యపాలెం పోలీసులు.పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.