మొగదారమ్మ కోలనీ లోఫ్రై డే డ్రై డే ప్రత్యేక కార్యక్రమం .
మధురవాడ విశాఖ లోకల్ న్యూస్ :
సమస్యల తో సతమత మౌతున్న మొగదారమ్మ కోలనీ సమస్యల మూలాల పరిష్కారం కన్నా తత్కాలిక ఉపసమన చర్యలకే ప్రాధాన్యత నిస్తుందనే అభిప్రాయం శుక్రవారం ఈ కోలనీలో నిర్వహించిన ఫ్రైడే డ్రైడే ప్రత్యేక కార్యక్రమం కలిగిస్తుంది.
జీవీయంసీ 7వ వార్డు మొగదారమ్మ కోలనీలో నీటి సరఫరాకు పూర్తి వ్యవస్థ వున్నా దానిని వినియోగం లోకి తేక ఇక్కడి జనాలు వాటర్ ట్యాంకర్ల కోసం ఎదురు చూసే పరిస్థితి. ఇక నిర్మాఢ నిర్లక్ష్యం తో భూగర్భ మురుగు వ్యవస్థ సక్రమంగా లేక గృహాల వాడకం మురూగు తో పాటు వర్షపు నీరు తో మురుగు మడుగులు ఏర్పడుతున్నాయి ఇవి అ అంటురోగాల భయాన్ని పెంచుతుప్పాయి.ఈ కోలనీ ప్రధాన సమస్యల పై మాధ్యమాలలో కథనాలు రాగా ఈ నెల(ఆగష్టు)ఒకటి సోమవారం స్థాపికులు స్పందపలో పిర్యాదు చేసారు.ఆ ఫిర్యాదు అందకముందే అదే రోజు పారిశుధ్య ,మలేరియా శీబ్బంది తమపరిధిలో తత్కాలిక ఉనశమన పనులుచెపట్టారు. ఆరోజు బేబీకార్టతో తొలగించినతుప్పలు నేటికీ తరలించలేదు నేడు(ఆగష్టు.12) ఆవార్డు ప్రత్యేక ఆనికారి శ్రీనివాసరావు పర్యవేక్షణ లోశానిటరీ,మలేరియా,సచవాలయ బృందావతో ప్రత్యేక ఫ్రైడే డ్రైడే ని ని నిర్వహించారు.ఈ సందర్భంగా అవగహన ర్యాలీ నిర్వహించారు.పరిస్థిని పరిశీలించిన ప్రత్యేక అధికారి పల్లపు ప్రాంతాలు సరిచెయ్యాలని,సెప్టిక్ ట్యాంకులకు ఔట్ లెట్లు ఏర్పాటు చెయ్యాలని శిబ్బంది కి ఆదేశించారు ఇవన్నీ తత్కాలిక చర్యలేనని సమ్యమూలాలు పరిష్కరించాలి, మేయర్ తో పాటు మహా కమీషనర్ ఈ కోలనీలో పర్యటించి తమ సమస్యల మూలాలు సరిచెయ్యాలని ఆ కోలనీ పాసులు కోరుకుంటున్నారు.