వినాయక చవితి మండపాలమైక్కు పోలీస్ పర్మిషన్ తప్పనిసరి.

వినాయక చవితి మండపాలమైక్కు పోలీస్ పర్మిషన్ తప్పనిసరి

విశాఖ లోకల్ న్యూస్:మధురవాడ:

జీవీఎంసీ జోన్ టు మధురవాడ పోతిన మల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్ సి.ఐ అడబాల.రవికుమార్ ఈనెల 31న జరగబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసే భక్తులు  మండపాలకు మీసేవ లో దరఖాస్తు చేసుకొని పోలీస్ పర్మిషన్ పొందాలని సిఐ రవికుమార్ మీడియా ద్వారా తెలియజేశారు.