మధురవాడ లో లక్ష్మి సెరామిక్స్ షోరూం ప్రారంభం.

మధురవాడ లో లక్ష్మి సెరామిక్స్ షోరూం ప్రారంభం.

మధురవాడ:

గ్రేటర్ విశాఖ నగరంలో మధురవాడ ప్రాంతం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని లక్ష్మీ శిరామిక్స్ పేరుతో టైల్స్ వ్యాపార షో రూమ్ ని ప్రారంభించడం ఆనందంగా ఉందని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మెన్ పైడా కృష్ణ ప్రసాద్ అన్నారు. మధురువాడ ఉజ్వల హాస్పిటల్ ప్రక్కనే నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మి సిరామిక్స్ షోరూం ను ఆదివారం ఉదయం పైడా కృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.