డ్రోన్ సర్వే ప్రారంభించిన కర్రి పుష్ప


 దేవరపల్లి: విశాఖ లోకల్ న్యూస్     

 డ్రోన్ సర్వే  ప్రారంభించిన కర్రి పుష్ప

దేవరపల్లి మండలం ,నాగయ్య పేట గ్రామపంచాయతీ లో గవర్నమెంట్ వారు నిర్వహించు డ్రోన్ సర్వేలో  సోమవారం ఉదయం 10 గంటలకు గ్రామ సర్పంచ్ కర్రి పుష్ప దేవుళ్ళు వారిచే ప్రారంభోత్సవము జరిగినది.

 ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు వంటాకు పైడితల్లమ్మ శ్రీనివాస్ మరియు గ్రామ ఉపసర్పంచ్ జక్కాన సింహాచలమ్మ మరియు టిడిపి పార్టీ గ్రామ కార్యదర్శి ఆదిరెడ్డి నాయుడు మరియు వార్డ్ మెంబర్ తూర్పాటి బంగారయ్య మరియు గ్రామ సచివాలయ సిబ్బంది సర్వే సిబ్బంది ఇరు పార్టీ సభ్యులు పాల్గొన్నారు.