పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలని దక్షిణ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గండి బాబ్జి కి వినతిపత్రం

పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలని దక్షిణ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గండి బాబ్జి కి వినతిపత్రం.

విశాఖ:

ఉత్తరాంద్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్తానం నుంచి పోటీచేసేందుకు తనకు అవకాశం కల్పించాలని గొర్లె శ్రీనివాస నాయుడు గండి బాబ్జి ని కోరారు. ఉత్తరాంద్ర జిల్లాలో అత్యధిక జనాభా  వెనుకబడిన తరగతులకు చెందిన తూర్పుకాపు సామాజికవర్గంనకు చెందిన నాకు పార్టీ తరుపున  అవకాశం కల్పించాలని  దక్షిణ నియోజకవర్గ నాయకుల తో కలసి వినతిపత్రం ఇచ్చారు  గొర్లె శ్రీనివాస నాయుడు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ గండి బాబ్జి ని వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో 30వ వార్డ్ అధ్యక్షులు సి.ఎమ్.రమణ, పొలారాజు, కేదారి లక్ష్మీ, డొకర వెంకటేష్, చొప్ప సత్యనారాయణ, ఆచారి ,చిన్న,బంటుపల్లి  సూర్యనారాయణ, దాసన సత్యనారాయణ, రవి శంకర్, మేరీ, ఆదిలక్ష్మి ,సరోజిని , హేమలత , చిన్ని , ప్రతాప్ మొదలగువారు పాల్గొన్నారు.