ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ ,ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా పశుగణాభివృద్ది సంఘం చైర్మన్ ,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ ,విజయనగరం శాసనసబ్యులు మాన్యశ్రీ కోలగట్ల వీరభద్రస్వామి ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన విశాఖపట్నం జిల్లా పశుగణాభివృద్ది సంఘం చైర్మన్ ,భీమునిపట్నం జడ్పీటీసీ సభ్యులు గాడు వెంకటప్పుడు.ఈ కార్యక్రమంలో సింగనబంధ గ్రామ సర్పంచ్ గాడు వెంకటనారాయణ, లక్ష్మీపురం గ్రామ అయ్యప్ప స్వామిసేవాపీఠం ధర్మకర్త గాడు తాతినాయుడు, మజ్జివలస గ్రామ యువనాయకులు నీలాపు సూర్యనారాయణ , , గాడు వెంకటరావు ,పద్మనాభం పి ఏ సి ఎస్ కార్యదర్శి కనకల కోటేశ్వరరావు మరియు తదితరులు పాల్గొన్నారు