పర్యావరణాన్ని పరిరక్షించాలి: నారాయణ విద్యాసంస్థ మధురవాడ శాఖ


 పర్యావరణాన్ని పరిరక్షించాలి: నారాయణ విద్యాసంస్థ మధురవాడ శాఖ 

మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్

నారాయణ విద్యాసంస్థలు మధురవాడ శాఖ  మంగళవారం ఉదయం పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల  ఉపాద్యాయురాలు  రేష్మరెజానా ఆధ్వర్యంలో  ఉపాధ్యాయుల సహకారంతో 9 వ తరగతి విద్యార్థులు ఊరేగింపుగా వెళ్తూ  వైస్సార్ కిర్కెట్ స్టేడియం  వద్ద చక్కని నాట్య ప్రదర్శనలతో ఉపన్యాసాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్  ఎస్ ఐ  మురళీకృష్ణ , ట్రాఫిక్ కానిస్టేబుల్ రఫీ కి   మరియు  ప్రజలకు పిల్లలకు నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం ధన్యవాదాలు తెలిపారు...