జాతీయ తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై అసత్య ఆరోపణలు మరియు అనుచిత వ్యాఖ్యలు పై వ పట్టణ పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి వారికి ఫిర్యాదు.
విశాఖ ఉత్తరo:
జాతీయ తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై అసత్య ఆరోపణలు మరియు అనుచిత వ్యాఖ్యలు చేసి తప్పుడు పోస్టులు చేసిన గుర్రంపాటి దేవేందర్ రెడ్డి మరియు ఇతర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి వారికి ఫిర్యాదు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత జిల్లా పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి బొడ్డేపల్లి లలిత జిల్లా తెలుగు మహిళా కమిటీ కార్యదర్శి కె అప్పలనర్సమ్మ సౌజన్య యాగాటి ఆదిలక్ష్మి, నియోజకవర్గ మహిళా ప్రెసిడెంట్ తోట శ్రీదేవి, జిల్లా తెలుగు యువత కార్యదర్శి ముక్కా శివ, ధనాజి గొడ్, 14 వ వార్డు ప్రెసిడెంట్ పి వి వసంతరావు సెక్రటరీ రమణ గొంప ధర్మారావు, 25వ వార్డు ప్రెసిడెంట్ నమ్మి రవి కుమార్, 42వ వార్డు ప్రెసిడెంట్ కన్నం వెంకటరమణారావు, కుంతీ దేవి, సీతా దేవి, 43వ వార్డు ప్రెసిడెంట్ బొడ్డేటి మోహన్, 44వ వార్డు ప్రెసిడెంట్ కాళ్ళ గౌరీ శంకర్ నాయుడు, 45వ వార్డు ప్రెసిడెంట్ భరణికాన రాజు, రమణ, శెట్టి మోహన్ దాస్, వాసుపల్లి రాజు, లక్ష్మణ్, 47వ వార్డు సెక్రటరీ రాజు, ఏడుకొండలు, నూకరాజు, 50వ వార్డు ప్రెసిడెంట్ సనపల వరప్రసాద్, 55వ వార్డు ప్రెసిడెంట్ గంట్యాడ వీరు బాబు, నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.