ఓబీసీ కమిషన్ పార్లమెంట్ కమిటీ మెంబర్ గా ఎన్నికైనటువంటి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన విశాఖ ఓబీసీ సభ్యులు
బిజెపి ఓబీసీ విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షులు పల్లి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో నేషనల్ ఓబీసీ కమిషన్ పార్లమెంట్ కమిటీ మెంబర్ గా ఎన్నికైనటువంటి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ని విజయనగరం వారి నివాసంలో కలసిన విశాఖపట్నం ఓబీసీ సభ్యులు ఈ సందర్భంగా ఓబీసీ సభ్యుల తరఫున శుభాకాంక్షలు చెప్పటం జరిగింది. ఓబీసీలో ఉన్నటువంటి సమస్యలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసి విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షులు పల్లి శ్రీనివాస్ నాయుడు, ఉపాధ్యక్షులు ఎడ్ల రమణరాజు, ఉపాధ్యక్షులు పోతిని చిన్ని, ఉపాధ్యక్షురాలు సత్యవేణి, ప్రధాన కార్యదర్శి సనపాల రామకృష్ణ, కల్చరల్ ప్రెసిడెంట్ అవినాష్ పాల్గొన్నారు.