చంద్రంపాలెం జిల్లా పరిషత్ హైస్కూలులో జిల్లా స్థాయి గ్రాఫ్లింగ్ రెజ్లింగ్ పోటీలు.

చంద్రంపాలెం జిల్లా పరిషత్ హైస్కూలులో జిల్లా స్థాయి గ్రాఫ్లింగ్ రెజ్లింగ్ పోటీలు.

చంద్రంపాలెం:

జిల్లా గ్రాఫ్లింగ్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలలో వివిధ స్కూల్లనుండి కాలేజీల నుండి 60 మంది బాల బాలికలు సబ్ జూనియర్ విభాగంలో 1-11, 0,13, 0-15 విధిం కేటగియాలో ఫైట్లు (weights ) ప్రకారము సెలక్షన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య  అతిదిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ బాబు, ఫిజికల్ డైరెక్టర్ పెంటకోట రాము, అషియేషన్ అధ్యక్షులు కురిటి. సాయి వెంకట్ లోహిత్, కార్యదర్శి గా P.మురళి పాల్గొన్నారు. సెలక్షన్స్ కోచ్ రామ్ చంద్రరావు, భాస్కర్, కవిత. సెలక్ష సెక్షన్ కమిటీగా వ్యవకరించారు. ఫిజిక్ డైరెక్షర్ పెంటకోట రాము మెయిన్ సెలక్టర్ గా వ్యవహరించారు.ఆగష్టు 6,7 తేదీలలో కర్నూలు జిల్లా. D. S. A. స్టేడియం నందు జరుగు పోటీలో పాల్గొంటారని,
జాతీయ ఉత్తరాఖండ్ లో జరుగుతాయని తెలియజేసారు.బాలికలు విభాగంలో కీర్తి, 2. P. కర 3 A. రవ్వకమ్మ a) M.శీజని P.వీరి 6 S.టెరిస్సా 7. K.హైమావతి 8, R. ననశ్రీ 9, Gయింబక బా) T. వైష్ణవి 11) O. నీలిక 12) M. ఎలీషారాణి 13, S. జీవిత 14) M. అవి త బాలికల విభాగయితో సెలక్ట్రియిన వారు Boys 1. G మణికంఠ 2. P. దశర 3.V వెంకటేష్ 4. పూర్ణచంద్ 5. కె. వినయ్ 6) B. లక్ష్మీణ్ 1) M.చిన్నా P. 9. K. రవీంద్ర 10) వరేవంత్ సాయి 11 శామ్యూల్ ) ఆశ్వంత్ 13) D. యశ్వంత కుమార్ , J.జీవన్, సాత్విక్. వీరికి కొమారామచంద్రరావు కవితలు వ్యవహరిస్తారని పి.డి.పి.రాము తెలిపారు.