చిప్పాడ గ్రామ దేవత శ్రీ సుత్తమ్మతల్లి శ్రీ వరలక్ష్మి దేవి స్వరూపములో తులసిమాల అలంకరణ లో

చిప్పాడ గ్రామ దేవత శ్రీ సుత్తమ్మతల్లి శ్రీ వరలక్ష్మి దేవి స్వరూపములో తులసిమాల అలంకరణ లో 

భీమిలి:

విశాఖపట్నం జిల్లా, భీమిలి మండలం లో చిప్పాడ గ్రామ దేవత శ్రీ సుత్తమ్మతల్లి నమహస్తుభ్యం సాంబనంద ప్రదయాక మహాదేవస్య సేవర్థం అనుజ్ఞానం దాతుమహర్షి ఓం సుత్తమ్మతల్లి నమోనమహా  మహావిష్ణువు ప్రీతికరమైన తులశి అలంకరణతో  శ్రీ వరలక్ష్మి దేవి స్వరూపములో సౌభాగ్య దన ఆరోగ్య సంపద అష్ట ఐశ్వర్య కనకవర్షం ప్రజలు అందరిపై అనుగ్రహం కలగాలని సుత్తమ్మతల్లి అమ్మవారికి తులిసి రూపంలో అలంకరణ చిప్పాడ గుడి కమిటీ సభ్యులు అలాగే భవనిపీఠం భక్తులు ఈ కార్యక్రమం చేయడం జరిగింది... ఈ కార్యక్రమం లో చిప్పాడ పరిసర ప్రాంతల ప్రజలు మహిళలు పాల్గొన్నారు.