పాసర్ల వరహాలమ్మ ద్వితీయ వర్ధంతి సందర్భంగా గీతం హాస్పిటల్ వారిచే మెగా వైద్య శిబిరం
సింహాచలం:విశాఖ లోకల్ న్యూస్
గీతం హాస్పిటల్ వారిచే మెగా వైద్య శిబిరం సింహాచలం సూర్య కళ్యాణ మండపంలో పాసర్ల వరహాలమ్మ ద్వితీయ వర్ధంతి సందర్భంగా మంగళవారం విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది .
ఈ మెగా వైద్య శిబిరంలో 268 మంది ఓపి నమోదు కాబడింది ఈ కార్యక్రమంలో డెంటల్ ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందినటువంటి డాక్టర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ కర్రి సీతారాం 98వ డివిజన్ కార్పొరేటర్ పీవీ నరసింహం ,93వ డివిజన్ కార్పొరేటర్ రాపర్తి కన్నా ,94వ డివిజన్ కార్పొరేటర్ బల్ల శ్రీనివాస్ , 98 వ డివిజన్ అధ్యక్షులు పంచదార్ల శ్రీనివాస్, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిది సతివడ శంకర్రావు, లండ శ్రీనివాస్, పాసర్ల తరుణ్ ఆదిత్య, మజ్జి చంద్ర శ్రీనివాస్, ఫణి మనోహర్, రాజనల సత్యారావు, మణిబాబు,లండ రాంబాబు ,పండురి మురళి, బంతి శ్రీనివాస్ , రౌతు రాంబాబు ,గుసిడి అవినాష్ బాబు, నరసింహమూర్తి రాజుగారు మొదలగువారు పాల్గొన్నారు