మంచి పనులకు విఘ్నాలు తొలగిపోవాలి
ఆంధ్రప్రదేశ్:
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.
విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి.. ప్రజలందరికీ శుభాలు కలగాలని, విజయాలు సిద్ధించాలని ,అలాగే గణనాథుని కరుణాకటాక్షాలతో ప్రతి కుటుంబం.. సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ విశాఖ లోకల్ టీవీ ఛానెల్, వెబ్ ఛానల్, యాజమాన్యం.