గంటా శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు అర్బన్ తహశీల్దార్ కి వినతిపత్రం
రేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు ఆధ్వర్యంలో విశాఖ అర్బన్ తహశీల్దార్ కి తహశీల్దార్ కార్యాలయం, సీతమ్మధార లో ఈరోజు వినతిపత్రం సమర్పించడమైనది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత రాష్ట్ర పార్టీ కార్యదర్శి లొడగల కృష్ణ, విశాఖ జిల్లా విభిన్న ప్రతిభావంతుల కమిటీ ప్రెసిడెంట్ ఇస్సారపు వాసు, విశాఖ పార్లమెంటరీ పార్టీ వాణిజ్య విభాగం ప్రెసిడెంట్ మొల్లేటి కుమార్ స్వామి, పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి బొడ్డేపల్లి లలిత జిల్లా పార్టీ మహిళా కార్యదర్శి కె అప్పలనర్సమ్మ, సౌజన్య, యాగాటి ఆదిలక్ష్మి, ప్రమీల రావు, విశాఖ జిల్లా బి సి సెల్ కార్యదర్శి మధు, జిల్లా పార్టీ తెలుగు యువత ధనాజీ గౌడ్, నియోజకవర్గ తెలుగు మహిళా ప్రెసిడెంట్ తోట శ్రీదేవి, 14వ వార్డు ప్రెసిడెంట్ పి వి వసంతరావు సెక్రటరీ రమణ గొంప ధర్మారావు, 24వ వార్డు ప్రెసిడెంట్ బర్ల పద్మలత, కార్యదర్శి కె దేముడు బాబు, అప్పల రెడ్డి, రమణారెడ్డి, ఐటిడిపి గంటా శ్రీనివాస, 25వ వార్డు ప్రెసిడెంట్ నమ్మి రవి, కోనేటి సురేష్ 26వ వార్డు ప్రెసిడెంట్ ముక్కా కిషోర్, విశాఖ జిల్లా తెలుగు యువత ముక్కా శివ, 42వ వార్డు ప్రెసిడెంట్ కన్నం వెంకటరమణారావు, సెక్రటరీ ముక్కి రామకృష్ణ, 43 బొడ్డేటి మోహన్, 45వ వార్డు శెట్టి మోహన్ దాస్, 47వ వార్డు ఏడుకొండలు, నూకరాజు, మహేష్,, 49వ వార్డు ప్రెసిడెంట్ పి మురళీ శేఖర్, 54వ వార్డు ప్రెసిడెంట్ కుట్టా కార్తీక్, 55వ వార్డు ప్రెసిడెంట్ గంట్యాడ వీరు బాబు, అప్పలనాయుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.