చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవతరగతి లో 81.41% ఉత్తీర్ణత

చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవతరగతి లో 81.41% ఉత్తీర్ణత.

చంద్రంపాలెం:

చoద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2022 పదవ తరగతి పరీక్షల లో 764 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా మే లో 388 మంది విద్యార్థులు, జూలై లో 234 మంది విద్యార్థులు మొత్తం 622మంది విద్యార్థులు 81.41% ఉత్త్తీర్నులయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజబాబు తెలిపారు. ఉత్త్తీర్ణలైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియచేసారు.