5వ వార్డు లో మంచినీటి సమస్యను పరిష్కరించాలి కార్పొరేటర్ మొల్లి హేమలత

5వ వార్డు లో  మంచినీటి సమస్యను పరిష్కరించాలి కార్పొరేటర్ మొల్లి హేమలత 

శారదనగర్:

జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో 5 వ వార్డ్ లో గల ప్రధాన సమస్య అయిన త్రాగునీటి సమస్య (శారదనగర్,అయ్యప్పనగర్ సర్వే నంబర్ 27 లో గల అన్ని కాలనీలలో, సాయిరాం కాలనీ,రాజీవ్ గృహకల్ప,వైఎస్సార్ కాలనీ, జె ఎన్ ఎన్ యూ ఆర్ ఎమ్ కాలనీలు పీపీ 1,పీపీ 2, స్వతంత్రం నగర్ ఎన్టీఆర్ హుద్ -హుద్ కాలనీ)ఏరియాలలో ఉన్న త్రాగునీటి సమస్యని తొందరగా పరిష్కరించాలని కమిషనర్ లక్ష్మి షాకి వినతి పత్రం సమర్పించి విజ్ఞప్తి చేసిన 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత.