విశాఖ ఉత్తర నియోజకవర్గం 45వ వార్డు లో వార్డు సమీక్ష సమావేశం

విశాఖ ఉత్తర నియోజకవర్గం 45వ వార్డు లో వార్డు సమీక్ష సమావేశం.

విశాఖ ఉత్తరo:

మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు విశాఖ ఉత్తర నియోజకవర్గం 45వ వార్డు లో వార్డు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షుడు పైలా ముత్యాల నాయుడు , వార్డు ప్రెసిడెంట్ భరణికాన రాజు సెక్రటరీ నరేంద్ర, ఐటిడిపి నరేష్ వాసుపల్లి రాజు జిల్లా తెలుగు మహిళా కార్యదర్శి కె అప్పలనర్సమ్మ సౌజన్య అప్పన్న, లక్ష్మణ్, వార్డు నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.