విశాఖలో సోమవారం రాత్రి భర్త ఫోన్ మాట్లాడుతుండగా బీచ్ లో గల్లంతైన సాయి ప్రియ కేసు ఊహించని ట్విస్ట్
విశాఖ:
విశాఖలో సోమవారం రాత్రి భర్త ఫోన్ మాట్లాడుతుండగా బీచ్ లో గల్లంతైన సాయి ప్రియ కేసు ఊహించని ట్విస్ట్ కు దారి తీసింది... ఆమె తన భర్త తో కలిసి పెళ్లి రోజు కావడంతో సోమవారం బీచ్ కు వెళ్లి తన భర్త బీచ్ వద్ద ఫోన్ మాట్లాడుతున్న సమయంలో తన భార్య గల్లంతు అయ్యిందని అధికారుల అప్రమత్తం అయ్యి గజ ఈతగాళ్లు తో మరియు ఎలికాఫ్టర్ తో సాయి ప్రియ జాడకోసం వెతుకుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సాయి ప్రియ తన లవర్ తో యస్కెప్ అయిపోయి నెల్లూరు లో ఉన్నట్లు పోలీసులు గుర్తించగా ఇది విని స్థానికులు అయోమయంలో పడ్డారు.