విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో శుక్రవారం నాడు విశాఖ జిల్లా కళింగ వైశ్య తెలుగుదేశం పార్టీ సమావేశం.
విశాఖపట్నం:
విశాఖ జిల్లా విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో శుక్రవారం నాడు విశాఖ జిల్లా కళింగ వైశ్య తెలుగుదేశం పార్టీ సమావేశం జరిగింది విశాఖ జిల్లా ఉన్న పలు సంఘాలు అధ్యక్షులు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు సమావేశంలో పాల్గొని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోటబొమ్మాళి మాజీ సర్పంచ్ మరియు తెలుగుదేశం పార్టీ సెక్రెటరీ స్థాయి నుంచి బోయిన గోవిందరాజులు బీ.సీ సాధికార సమితి కన్వీనర్ గా నియమితులైన సందర్భంగా విశాఖపట్నం కళింగ కోమట్ల సంఘ నాయకులు, పెద్దలు ఆయన్ను కలసి సాలువాతో సత్కరించి శుభాకాంక్షలు.తెలియజేశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కళింగ వైశ్య నాయకులు కోరాడ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు తప్పకుండా వర్ణిస్తాయని రానున్న 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ లోకి రావడానికి అందరూ కష్టపడాలని ఆయన అన్నారు. గతంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కళింగ వైశ్య లకు బి.సి.డి. ఇచ్చిందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి కోరాడ హరిగోపాల కిల్లం శెట్టి విశ్వేశ్వరరావు , సంతోష్ కుమార్, బోగత శ్రీనివాస ,ఉన్న గుణేశ్వరరావు ,సకలాబత్తుల సతీష్, లాడి సురేష్ ,శేఖర్, సకలాబత్తుల శ్రీనివాసరావు, చక్రపాణి, వివిధ సంఘ అధ్యక్షులు కార్యదర్శులు నాయకులు పాల్గొన్నారు.