బ్రేకింగ్ న్యూస్ : అనకాపల్లి జిల్లాలో కడు విషాధం:
అనకాపల్లి జిల్లా : యలమంచిలి :
అనకాపల్లి జిల్లాలో కడు విషాధం
అచ్యుతాపురం మండలం పూడిమడక సముద్ర తీరంలో అనకాపల్లి దాడి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఏడుగురు విధ్యార్ధులు గల్లంతు..
శుక్రవారమే లభ్యమైన పవన్ కుమార్ మృతదేహం..
మరో విధ్యార్ధి తేజ కు గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స..
శుక్రవారం గల్లంతైన ఐదుగూరు విధ్యార్ధుల జాడ కోసం శనివారం ఉదయం నుంచి హెలికాప్టర్లు, తీర రక్షక దళాలకు చెందిన పడవలతో ముమ్మరంగా గాలింపు..
కొద్ది సేపటి క్రితం రెండు మృతదేహాలను ఒడ్డుకు చేర్చిన రెస్క్యూ టీం
జస్వంత్ కుమార్ నర్సీపట్నం , పెంటకోట గణేష్ చుచుకొండ మృతదేహాలుగా నిర్ధారణ..
కంపర జగదీష్ , బయ్యపునేని సతీష్ కుమార్ , పూడి రామచందు జాడ కోసం సముద్రంలో జల్లెడ పడుతున్న రెస్క్యూ టీం..
బాధితుల కుటుంబ సభ్యుల రోదనలతో పూడిమడక సముద్ర తీరంలో విషాధ చాయలు..