మధురవాడ జీవీఎంసీ ఏడవ వార్డ్ పిలకవానిపాలెంలో లో టిడిపి సభ్యత్వ నమోదు!

మధురవాడ జీవీఎంసీ ఏడవ వార్డ్ పిలకవానిపాలెంలో లో టిడిపి సభ్యత్వ నమోదు!

మధురవాడ:-

మధురవాడ:-   విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ జీవీఎంసీ ఏడు వార్డ్ పిలకవానిపాలెం లో   తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు   భీమిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కోరాడ రాజబాబు ఆదేశాల మేరకు.. తెలుగుదేశం పార్టీ ఏడు వార్డు అధ్యక్షులు పిళ్లా నర్సింగ్ రావు అద్వ్యర్యంలో, ఆదివారం నాడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు నమోదు కార్యక్రమం జరిగింది! వార్డ్ కార్పొరేటర్ పిళ్లా మంగమ్మ మరియు పిళ్లా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని, గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలామంది సభ్యత నమోదు కార్యక్రమం పాల్గొంటున్నారనివార్డ్ లో ఉదయం ఒకచోట,సాయింత్రం మరొకచోట... మెంబెర్ షిప్ డ్రైవ్ లు నిర్వహించి,ఎక్కువ మోతాదులో టీడీపీ మెంబర్స్ ను జాయిన్ చేయడమే,లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు! మెంబర్ షిప్ డ్రైవ్ లు ఎక్కడ పెట్టేది,ముందుగా టీడీపీ నాయకులకు,గ్రామ పెద్దలు కు తెలియ పరుస్తాం అన్నారు!

ఈ కార్యక్రమానికి   ఏడవ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు కానూరి అచ్యుతరావు, నాయుడు సూర్య ప్రకాష్ సోంపాత్రుడు పోతిన బుజ్జి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు!