ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ లో జావలిన్ త్రో లో రజతం సాధించిన భారత స్టార్ నీరజ్ చోప్రా

 ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ లో జావలిన్ త్రో లో రజతం సాధించిన భారత స్టార్  నీరజ్ చోప్రా

ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో భారత స్టార్  యువ క్రీడా కారుడు ఒలింపిక్ స్వర్ణ పతకం విజేత అయిన నీరజ్ చోప్రా రెండో స్థానం సాధించి రజతం దక్కించుకున్నాడు,దీంతో  ప్రపంచ అథ్లెటిక్ లో జావలిన్ లో  పతకం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు.